మనిషి ఎలాగైనా జీవించవచ్చు.. కానీ నిజాయితీగా జీవించడమే ఆ వ్యక్తి జీవితంలో అతిపెద్ద విజయం.. అది అందరూ చేయలేరు..
.. నేను ఆ నిజాయితీ బాటలో నడుస్తున్నాను.. జీవితాంతం అలాగే నడుస్తాను .. ఈ జీవితాన్ని అలాగే ముగిస్తాను ...
సునామి వేగం ...సూరీడు తేజం
నలుగురి కోసం బతికే నైజం
వెన్నెల లో చల్లదనం
వేకువలోని వెచ్చదనం
మాటలతో మనసే దోచే మంచి తనం
మన్మధుడి లో ని చిలిపి తనం వున్నవాడు
mi...RAJA శేఖర్ raju
Wednesday, April 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment